మోతే మీ న్యూస్ ప్రతినిధి 30::మోతే మండలం మండల రెవెన్యూ కార్యాలయం నందు జాతిపిత మహాత్మా గాంధీ 79 వ వర్ధంతిని వేడుకలను మండల రెవెన్యూ ఎమ్మార్వో సంఘమిత్ర రెండు నిమిషములు మౌనం పాటించి ఘనంగా నివాళులు అర్పించినారు ఈ యొక్క కార్యక్రమంలో రెవిన్యూ ఇన్స్పెక్టర్లు సీనియర్ అసిస్టెంట్లు జూనియర్ అసిస్టెంట్లు ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు