schedule Wednesday, June 17, 2026

ప్రజా పాలన పథకాలను ప్రారంభించినా ఇన్చార్జి సీతారాం నాయక్ 

calendar_today January 27, 2025
person meenewstelugu

ప్రజా పాలన పథకాలను ప్రారంభించినా ఇన్చార్జి సీతారాం నాయక్ 

మోతే మీ న్యూస్ ప్రతినిధి:మోతె మండలం విభాలపురం గ్రామంలో నాలుగు గ్యారెంటీ ల పథకాలను మోతేమండల ఇన్చార్జి సీతారాం నాయక్ ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ మొదటి విడతగా వచ్చిన ఇండ్ల లిస్టులో పేర్లు ఉన్న వాళ్ళు వాళ్లకు మొదటి విడతగా ఇండ్లు అమలు చేయడం జరిగింది రేషన్ కార్డులు ప్రక్రియ నిరంతరం అప్లై చేసుకోవచ్చు అని తెలియజేశారు భూమిలేని వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వాళ్లకు పట్టాలి ఇవ్వడం జరిగినది మోతే తాసిల్దార్ మాట్లాడుతూ రేషన్ కార్డులు అప్లై చేసుకున్న వాళ్లకు మొదటి విడతగా 200 పైగా వచ్చినాయని ఇంకా నిరంతర ప్రక్రియ అని తెలియజేశారు విభాల పురం గ్రామంలో లిస్టులో పేర్లు రానివాళ్లు ఆందోళన చేసినారుఈ యొక్క కార్యక్రమంలో ఎంపీడీవో ఆంజనేయులు ఏవో అరుణ మోతే ఎస్సై యాదవేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి .మైనంపాటి గురువారెడ్డి. లక్ష్మారెడ్డి. మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పులి ఈదయ్య గౌడ్. మామిడి వెంకటేశ్వర్లు గౌడ్. అర్వపల్లి గణేష్. మైనంపాటి వీరారెడ్డి గ్రామ కార్యదర్శులు ఎమ్మార్వో ఆఫీస్ సిబ్బంది ఎంపీడీవో ఆఫీస్ సిబ్బంది గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు