నివాళులు అర్పించిన మండల పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి
calendar_today
January 25, 2025
person
meenewstelugu
నివాళులు అర్పించిన మండల పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి
మీ 31 న్యూస్ ప్రతినిధి జనవరి 24 ::మోతే మండలం నరసింహపురం గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షుడు తుమ్మేటి అశోక్ గారి తండ్రి ఇటీవల మరణించిన విషయం తెలుసుకున్న మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు తదుపరి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పినారు యొక్క కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి పందిళ్ళ పుల్లారావు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పులి ఈదయ్య గౌడ్, మండల నాయకులు మామిడి వెంకటేశ్వర్లు గౌడ్, గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు