డ్రగ్స్ రహిత సమాజం కోసం యువత పాటుపడాలి మోతే ఎస్సై యాదవేందర్ రెడ్డి
calendar_today
January 23, 2025
person
meenewstelugu
డ్రగ్స్ రహిత సమాజం కోసం యువత పాటుపడాలి మోతే ఎస్సై యాదవేందర్ రెడ్డి
మీ న్యూస్ మోతే మండల ప్రతినిధి జనవరి 22 ::మోతే మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో డి వై ఎఫ్ ఐ మోతె మండల కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన గంజాయి డ్రగ్స్ నిర్మూలిద్దాం యువతను కాపాడుకుందాం అని పోస్టర్ను ఎస్సై ఆవిష్కరించారు ఆవిష్కరించి మాట్లాడుతూ ఎంతో భవిష్యత్తు ఉన్న యువత మారక ద్రవ్యాలకు గంజాయి కి అలవాటు పడి ఎంతోమంది తమ జీవితాలను చిన్నవిన్న చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు డ్రగ్స్ గంజాయి సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న డివైఎఫ్ఐ సంఘాన్ని అభివృద్ధి చేస్తున్నామని అన్నారు దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉందని తాత్కాలిక ఆనందాల కోసం యువత వారి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు యువశక్తి దేశానికి ఎంతో అవసరమని దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉందన్నారు జీవితం చాలా విలువైనది డ్రస్సు రైతు సమాజమే లక్ష్యంగా కృషి చేస్తూ తెలంగాణ ప్రభుత్వంతో డివై ఎఫ్ఐ భాగస్వామ్యం కావాలని కోరారు ఎవరైనా డ్రగ్స్ విక్రయిస్తున్న కొనుగోలు చేస్తున్న పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు డ్రగ్స్ ర హిత సమాజం కోసం డివై ఎఫ్ఐ కృషి చేయడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ మాజీ రాష్ట్ర నాయకులు మట్టిపల్లి సైదులు అధ్యక్షుడు వెలుగు మధు మాజీ డివైఎఫ్ఐ నాయకులు కిన్నెర పోతయ్య దోసపాటి శ్రీను ఎడ్ల సైదులు తదితరులు పాల్గొన్నారు.