ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని పరామర్శించిన బిజెపి మండల అధ్యక్షులు
calendar_today
January 18, 2025
person
meenewstelugu
ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తినిపరామర్శించిన బిజెపి మండల అధ్యక్షులు
మీ న్యూస్ మోతే మండల ప్రతినిధి జనవరి 17 ::మోతేమండలం సిరికొండ గ్రామంలో బిజెపి కార్యకర్త బోడపట్ల కృష్ణమూర్తి ప్రమాదంలో గాయపడిన విషయం తెలుసుకున్న బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు భూక్య శంకర్ నాయక్ పరామర్శించినారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు సిరికొండ గ్రామ ప్రజలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.