schedule Friday, June 19, 2026

మట్టి పెళ్లి రాములు పార్థివదేహానికి పూరమాలలు వేసిన కీసర సంతోష్ రెడ్డి 

calendar_today January 13, 2025
person meenewstelugu

మట్టి పెళ్లి రాములు పార్థివదేహానికి పూరమాలలు వేసిన కీసర సంతోష్ రెడ్డి 

 మోతే మీ న్యూస్ ప్రతినిధి జనవరి 12 :::మోతే మండలం నామవరం గ్రామంలో అనారోగ్యంతో మరణించిన మట్టిపల్లి రాములు పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించిన మోతేమండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి ఇట్టి కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ చెవుగోని శ్రీనివాస్ గౌడ్ మట్టి పెళ్లి మల్లయ్య గ్రామ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు