*ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బైకులు డీ. ఒకరు మృతి...*
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కూరగాయల మార్కెట్ సెంటర్ వద్ద రాత్రి 12-30 నిమిషాల టైంలో బండితో రోడ్డు దాటేందుకు గునుగుంట్ల రామకృష్ణ వెయిట్ చేస్తుండగా మరో బైకు త్రిబుల్ రైడింగ్ స్పీడ్ గా వచ్చి గుద్దడంతో రామకృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు.. ముగ్గురిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఖమ్మం తరలింపు.. ఆ ముగ్గురు కూడా కటకమ్మ గూడెం కు చెందినవారుగా గుర్తింపు..