నూతన వధూవరులను ఆశీర్వదించిన డీసీఎంఎస్ మాజీ చైర్మన్వట్టే జానయ్య యాదవ్
calendar_today
December 27, 2024
person
meenewstelugu
నూతన వధూవరులను ఆశీర్వదించిన డీసీఎంఎస్ మాజీ చైర్మన్వట్టే జానయ్య యాదవ్
మీ న్యూస్ ప్రతినిధి :: నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని శ్రీనివాస ఫంక్షన్ హాల్ లో జరిగిన నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం గారి మేనల్లుడు రాజేంద్రప్రసాద్ వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరు ఆశీర్వదించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా మాజీ డిసిఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ పాల్గొని వధూవరును ఆశీర్వదించారు ఈ యొక్క కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి జటంగి వెంకట్ నర్సు నాయకులు తదితరులు పాల్గొన్నారు