కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి
మీ న్యూస్ ప్రతినిధి :::: మోతే మండలం మోతే గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన దోసపాటి లింగయ్య కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి ఆర్థిక సాయం గా 50 కేజీల బియ్యాన్ని అందజేసిన మోతే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి ఈ కార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వెలుగు వీరన్న మోతేగ్రామ శాఖ అధ్యక్షులు గడ్డం రాంరెడ్డి బొక్క ఎల్లారెడ్డి బొక్కలింగారెడ్డి సురకంటి హనుమారెడ్డి బొడ్డు నరసయ్య అనంతుల శ్రీను కారింగుల సైదులు అయితబోయిన వెంకన్న బొడ్డు సోమయ్య ఫరీద్ అప్పల సైదులు దోసపాటి నాగయ్య దోసపాటి ఏసు యూత్ నాయకులు చల్ల ఎల్లయ్య తురక వీరస్వామి సాయి సంజీవ నరసింహ నరేష్ తదితరులు పాల్గొన్నారు.