schedule Friday, June 19, 2026

బీజేపీ భాహిరంగ సభ కి వెళ్లిన న్యాల్ కల్ మండల నాయకులు  

calendar_today December 5, 2024
person meenewstelugu

బీజేపీ భాహిరంగ సభ కి వెళ్లిన న్యాల్ కల్ మండల నాయకులు

 

 మీ న్యూస్ ప్రతినిధి ::: న్యాల్ కల్ మండలం అధ్యక్షులు ఓంకార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు న్యాల్ కల్ మండలం నుండి నాయకులు కార్యకర్తలు వెళ్లడం జరిగింది ఈ సందర్బంగా మండలం అధ్యక్షులు ఓంకార్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర లో అధికారం లోకి వచ్చి సంవత్సరం గడుస్తున్న 6 గ్యారెంటీలు 66అబ్బదలు లతో నడుస్తుంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలక్షన్ అప్పుడు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడ అమలు చేయలేదు రైతుల కు రైతు భరోసా రైతు ఋణ మాపి మహాలక్ష్మి కరెంట్ కష్టాలు గ్యాస్ సబ్సిడీ ఇలాంటి వాటికి హామీలు ఇచ్చి అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మొత్తం అబద్దలు చెప్తూ ప్రజలకు మోసం చేస్తుంది త్వరలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వనీకి ప్రజలే బుద్ది చెప్తారు అని వారు అన్నారు ఈ కార్యక్రమం లో మండలం ప్రధాన కార్యదర్శి మల్లేష్ గంగ్వర్ బీజేవైఎం మండలం అధ్యక్షులు విష్ణు సునర్ కిసాన్ మోర్చా మండలం అధ్యక్షులు కాశినాథ్ విరారెడ్డి శ్రీధర్ మహారాజ్ తుకరం మైనారిటీ నాయకులు రఫీ గుండప్ప సంగమేష్ తదితరులు ఉన్నారు.. మీ 31న్యూస్ ప్రతినిధి కె అశోక్ జహీరాబాద్ ఇంచార్జ్