April 21, 2024
meenewstelugu
ఆపదలో ఉన్నవారికి సాయం అభినందనీయం
-మృతుడి కుటుంబనికి ఆర్థిక సాయం -5,000 నగదు అందజేసిన ఆర్. సి గౌడ్
దీక్షతెలుగు, న్యూస్ :
[caption id="attachment_332" align="alignnone" width="889"]
Oplus_131072[/caption]
ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం అందిస్తూ ఆర్.సి గౌడ్ ను గ్రామస్తులు కొనియాడారు.మూడు రోజుల క్రితం తాండూరు మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన అకంపల్లి అంజిలప్ప అకాలంగా మరణించిన విషయం తెలుసుకున్న మండల బీఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు ఆర్,సి గౌడ్ మృతుడి కుటుంబానికి రూ.5000 నగదును ఆర్థిక సహాయం అందజేశారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా కోఆప్షన్ ఉపాధ్యక్షులు శంశోదీన్, మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ హసేన్ పటేల్, రఘు గౌడ్, మౌలానా, తుల్జప్ప,కుర్వ దస్తప్ప, తదితరులు ఉన్నారు.