మీ న్యూస్ ప్రతినిధి :::మోతే మండలం రాయికుంట తండా మరియు మేకల పాడు తండా అయ్యప్ప స్వాములు నాయిని వెంకన్న గురుస్వామి ఆధ్వర్యంలోసూర్యాపేట శబరి నగర్ అయ్యప్ప స్వామి దేవాలయంలో 50 మంది స్వాములు మాల ధారణ స్వీకరించటం జరిగినది జ్యోతి దర్శనం దేవాలయం ప్రధాన అర్చకులు సతీష్ శర్మ స్వామి ద్వారా మాల ధారణ బుధవారం 27-11-2024 రోజు కొంతమంది అయ్యప్పలు మాల ధారణ ఉన్నది స్వీకరించబడును ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి భక్తులు తదితరులు పాల్గొన్నారు..