మీ న్యూస్ ప్రతినిధి :::మోతే మండలం బోడబండ్ల గూడెం గ్రామానికి చెందిన ఉసిరిక పల్లి నాగయ్య కుమారుడి వివాహ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు అదేవిధంగా గోపతండ లోని ఐకెపి సెంటర్ ని ప్రారంభించారు ప్రారంభించారు మండల నాయకులు గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు