schedule Friday, June 19, 2026

ఘనంగా ఉర్సుఉస్తవాలు

calendar_today November 16, 2024
person meenewstelugu

ఘనంగా ఉర్సుఉస్తవాలు

ఉత్సవాల్లో పాల్గోని పీర్లను దర్శించుకున్న మాజీ మంత్రి వర్యులు జహీరాబాద్ ఇన్ చార్జి డాక్టర్ ఏ చంద్రశేఖర్ 

 

మీ న్యూస్ ప్రతినిధి 

సంగారెడ్డి..మొగుడంపల్లి/గుడు పల్లి: మాజీ మంత్రి వర్యులు జహీరాబాద్ ఇన్ చార్జి డాక్టర్ ఏ చంద్రశేఖర్  మొగుడం పల్లి మండలం గుడు పల్లి, ఔరంగనగర్ గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న (హజ్రత్ సిద్ధ పీర్) జాతర ఉత్సవాల్లో పాల్గోని దర్గను దర్శించుకోని ప్రార్ధనల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు మక్సుద్ , హన్మంతరావు పటేల్ ,శ్రీనివాస్ రెడ్డి .కాంగ్రెస్ నాయకులు,జె జె జావిద్ ,ఉగ్గేల్లి రాములు.అశోక్ ,ఖాజా మీయ , హర్షద్ అలీ.సమేల్ , నరేష్ గౌడ్ ,ఆఖీల్ , ముర్జల్ , గౌస్ ద్దిన్ , మొయిజోద్దీన్,దర్గ కమిటీ అధ్యక్షులు గోపాల్ రెడ్డి , మాజీ యంపిటిసి సుదర్శన్ రెడ్డి , మాజీ సర్పంచ్ హైదర్ పటేల్ కాంగ్రెస్ నాయకులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.మీ 31న్యూస్ ప్రతినిధి కే అశోక్ జహీరాబాద్ ఇంచార్జ్