schedule Friday, June 19, 2026

నూతన గృహప్రవేశం కార్యక్రమం లో పాల్గొన్న డీసీసీ ప్రధాన కార్యదర్శి పట్లోల చంద్రశేఖర్ రెడ్డి

calendar_today November 6, 2024
person meenewstelugu

నూతన గృహప్రవేశం కార్యక్రమం లో పాల్గొన్న డీసీసీ ప్రధాన కార్యదర్శి పట్లోల చంద్రశేఖర్ రెడ్డి

మీ న్యూస్ ప్రతినిధి:::జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండలo హద్నూర్ గ్రామానికి చెందిన మతం శెట్టి మధు నూతన గృహప్రవేశం కార్యక్రమం లో పాల్గొన్న డీసీసీ ప్రధాన కార్యదర్శి పట్లోల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని మధు గారికి కుటుంబ సభ్యులకు ఆశీర్వాధించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమం లో .వెంకట్ రెడ్డి. మస్తాన్. లక్ష్మణ్ నాయక్. బి రాజు.డేవిడ్ లోకేష్.. అల్లభక్షి . రవీందర్ .తదితరులు పాల్గొన్నారు మీ 31 న్యూస్ ప్రతినిధి కే అశోక్ జహీరాబాద్ ఇంచార్జ్