schedule Friday, June 19, 2026

ఐకెపి సెంటర్ ప్రారంభించిన కీసర సంతోష్ రెడ్డి

calendar_today October 26, 2024
person meenewstelugu

ఐకెపి సెంటర్ ప్రారంభించిన కీసర సంతోష్ రెడ్డి

 మీ న్యూస్ ప్రతినిధి అక్టోబర్ 26::మోతే మండలం రాఘవపురం గ్రామంలో ఐకెపి సెంటర్ ను ప్రారంభించిన మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి రైతు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది కింటాకు 500 రూపాయల బోనస్ ప్రభుత్వం ఇస్తుందని తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు రా మల్లు గ్రామ సెక్రెటరీ రేణుక వి బి కే శ్రీలత మద్ది భాస్కర్ రెడ్డి బయ్య గంగరాజు కొరిపల్లి విక్రమ్ కొమ్మక్రాంతి కుమార్ కట్ట విజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు