మీ:: న్యూస్ ప్రతినిధి అక్టోబర్ 19:: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండల్ హద్నూర్ గ్రామానికి చెందిన నర్సింహారెడ్డికనిపించడం లేదు, సంబందించిన వివరాలు గత మూడు రోజుల కనిపించడం లేదు,మండలంలోని చుట్టుపక్కల గ్రామాలకు అంతా వెతికిన, బంధువుల అడిగిన నరసింహారెడ్డి గురించి ఎలాంటి సమాధానం రాకపోవడంత§ తమ్ముడు వెంకట్ రెడ్డి స్థానిక పోలీస్ స్టేషన్ వెళ్లి పిర్యాదు చేశారు, ఎవరికైన కని పించిన చో దయచేసి ఈ నెంబర్ 9676333820 కు ఫోన్ చేయగలరని ఆయన కోరారు మీ 31న్యూస్ ప్రతినిధి కే అశోక్