కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని వినతి పత్రం
calendar_today
October 17, 2024
person
meenewstelugu
కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని వినతి పత్రం
మీ:: న్యూస్ అక్టోబర్ 17.. మోతే మండల కేంద్రంలోని 18 సంవత్సరాల నుండి కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగాలు చేస్తున్న రెగ్యులర్ చేయాలని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి వినతిపత్రం ఇవ్వడం జరిగినది చైర్మన్ మేడి మారయ్య కన్వీనర్ కొండ నాగులూరు కో చైర్మన్ చిన్నపంగి తిరుపతయ్య ఓ కన్వీనర్ అక్కినపల్లి శ్రీశైలం తదితరులు వినతిపత్రం ఇవ్వడం జరిగి"నది