అన్నధాన కార్యక్రమం ప్రారంభించిన మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర
calendar_today
September 14, 2024
person
meenewstelugu
అన్నధాన కార్యక్రమం ప్రారంభించిన మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర
మీ:: న్యూస్ ప్రతినిధి
మోతె మండలం బుర్కచర్ల గ్రామంలో శ్రీ గణపతి దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించి పాడిపంటలు చల్లగా ఉండాలని వినాయకుడు అందరి చూడాలని కొనియాడారు అన్నదాతలుచల్లగా మోతే మండల ప్రజలుఉండాలని కోరుతూఅనంతరం అన్నధాన కార్యక్రమం ప్రారంభించిన మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి , కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర కో ఆర్డినేటర్ ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.