సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండల పరిధిలో ని న్యాల్కల్ (ఎట్ )దిగ్వాల్ గ్రామంలో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల (బాలుర )లలో స్పాట్ అడ్మిషన్స్ పొందాలని కళాశాల ప్రీన్స్ పాల్.యల్. రాములు ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్ లతో హాజరు కావాలని ఆయన అన్నారు బై పి సి.మొత్తం 17సీట్లు కాలిగా వున్నయి . ఎస్సీ 12.ఎస్ సి. 1.బీసీ 2.ఓసి 1.మైనార్టీ 1. అలాగే పదవ తరగతి 7.o. గ్రేడ్ పాసై వుండే విద్యార్థులు స్పాట్ అడ్మిన్ పొందవచ్చు చివరి తేదీ ఈనెల 7వ తారీకు వరుకు అవకాశం ఉందన్నారు ఏమైనా సందేహం ఉంటే ఇ ఫోన్ నెంబర్ కి సంప్రదించండి 7396041646 అని సూచించారు