కోదాడ ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన ఉత్తంపద్మావతి రెడ్డి
మీ న్యూస్ సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్ మే 18:::::మోతే మండలంలో పలు కార్యక్రమంలో పాల్గొని మామిళ్లగూడెం నూతన సబ్ స్టేషన్ కోటి28 లక్షల నిర్మాణం చేసిన అసిస్టెంట్ ఇంజనీరింగ్ వారి కార్యాలయం పునర్నిర్మానం 33/11 కె.వి విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభించి మోతే స్వస్తిక్ ఫంక్షన్ హాల్ లో నూతన పట్టు వస్త్రంకలను మహోత్సవంలో పాల్గొని మోతే మండలంలో నూతన నల్గొండ జిల్లా సహకార సంఘం బ్యాంక్ ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రారంభించి మోతె మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన కోదాడ శాసన సభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి. ఈ యొక్క కార్యక్రమంలో మోతే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి. కిసాన్ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి. మాజీ జెడ్పిటిసి పందిళ్ళపల్లి పుల్లారావు. విద్యుత్ ఏడి వెంకట కృష్ణయ్య. ఏఈ శాంతి. ఎమ్మార్వో వెంకన్న. ఎంపీడీవో ఆంజనేయులు సబ్ ఇన్స్పెక్టర్ అజయ్ కుమార్ మండల నాయకులు గ్రామ నాయకులు ముఖ్య కార్యకర్తలు సర్పంచులు వార్డ్ నెంబర్లు తదితరులు పాల్గొన్నారు