50 మీటర్లు రోడ్డు మాయం పది మీటర్లు రోడ్డు ప్రత్యక్షం
రాఘవపురం ఎక్స్ రోడ్ టు సిరికొండ వెళ్లే రోడ్డు తో ప్రయాణికులకు ఇబ్బందులు
ఈ రోడ్డుపై స్కూల్ బస్సు వెళ్లాలంటే నరకయాతన
గ్రామ కార్యదర్శి రోడ్డుపై ఎలాంటి చర్యలు లేవు
మీ న్యూస్ మోతే మార్చి 26 ::మోతె మండలం రాఘవపురం ఎక్స్ రోడ్ గ్రామం నుండి సిరికొండ వెళ్లే రోడ్డు రోజు రద్దీగా ఉంటుంది వ్యాపార నిమిత్తం జనాలు రోడ్డుపై ఎక్కువ రద్దీ ఉంటుంది. రోడ్డు మార్గాన వాహనదారులు ప్రయాణిస్తారు. రోడ్డు ఫై ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు సిరికొండ కుపోవుటకు 50 మీటర్లు ఉండవలసిన రోడ్డు పది మీటర్లు కూడా లేనందున వాహనదారులు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు స్కూల్ బస్సు వెళుతుండగా రోడ్డుపై బైకు పెట్టి హారన్ కొట్టిన తీయని ఎడల బస్సు డ్రైవర్ పై చేయి చేసుకుంటున్నారు పలుమార్లు అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదు తక్షణమే అధికారులు గ్రామ సెక్రెటరీ తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు వాపోతున్నారు