పూర్వ విద్యార్థుల సమ్మేళనం 

Uncategorized పూర్వ విద్యార్థుల సమ్మేళనంపూర్వ విద్యార్థుల సమ్మేళనం మోతే సూర్యాపేట

పూర్వ విద్యార్థుల సమ్మేళనం 

మీ న్యూస్ ప్రతినిధి::జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాల నామవరం ( 2001- 2002) బ్యాచ్ వారు రాఘవపురం ఎక్స్ రోడ్ శ్రీ రామ ఫంక్షన్ హాలు లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథులుగా తమకు విద్య నేర్పిన ఉపాధ్యాయులను ఆహ్వానించారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ మీ విద్య నేర్పిన పిల్లలు గొప్ప స్థాయిలో ఉండటం మాకు చాలా సంతోషకరమని అన్నారు. ఈ సమ్మేళనంలో ఉపాధ్యాయులు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ యాదయ్య .జి సత్యనారాయణ. ప్రసన్నకుమార్గారు, నర్సి రెడ్డి . సంజీవ రెడ్డి ., అశోక్ రెడ్డి . రామారావు ., పద్మజ మేడం, గోవర్ధన్ రెడ్డి ., ఎండి కాజా . వారితోపాటు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు…