నూతన వధూవరులకు ఆశీర్వాదం

Uncategorized మోతే సూర్యాపేట

నూతన వధూవరులకు ఆశీర్వాదం

⏩::పందిళ్లపల్లి శ్రీనివాస్ రావు

మీ న్యూస్ ప్రతినిధి::మోతే మండలం రావిపహాడ్ గ్రామానికి చెందిన ఎలుగు మధు చెల్లెలు రమాదేవి ప్రవీణ్ వివాహ మహోత్సవం రాఘవాపురంలోని పిఎన్ఆర్ ఫంక్షన్ హాల్ లో బుధవారం జరిగింది. ఈ వివాహ వేడుకకు *పందిళ్ళపల్లి శ్రీనివాస్ రావు* హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. నిండు నూరేళ్లు అన్యోన్యంగా జీవించాలని ఆకాంక్షిస్తూ నూతన జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన వెంట గోపగాని శ్రీను, పొడపంగి గురువయ్య , వీరమళ్ళ సుధాకర్, గునగంటి ఉపేందర్ , కొండా ఉపేందర్, రమేష్, రఫీ , పొడపంగి లక్ష్మినారాయణ , అంజి , నాగేష్ పొడపంగి , చాట్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.