⏩::గ్రామ అధ్యక్షులు సిద్ధారెడ్డి పాటిల్ మాజీ ఎంపీటీసీ శివానంద శ్రీపతి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు
మీ న్యూస్ ప్రతినిధి::మల్గి గ్రామ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గ్రామ అధ్యక్షులు సిద్ధారెడ్డి పాటిల్ మాజీ ఎంపీటీసీ శివానంద శ్రీపతి ఆధ్వర్యంలో మల్గి మాజీ సర్పంచ్ జట్గొండ మారుతి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించరు ఈ కార్యక్రమంలో. బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సిద్ధారెడ్డి మాజీ ఎంపీటీసీ శివానంద శ్రీపతి యువ నాయకులు వైద్యనాథ్ అఖిల్ మియా బసవరాజ్ జాలేందర్ మహేష్ సునీల్ సిద్దూ సాయినాథ్ గణేష్ తదితరులు పాల్గొన్నారు