మృతి చెందిన కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన ఆర్ సి గౌడ్

Uncategorized తాండూర్ తెలంగాణ మల్కాపూర్ వికారాబాద్

మృతి చెందిన కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన ఆర్ సి గౌడ్

మీ న్యూస్ ప్రతినిధి::తాండూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన బండ్గర్ మంగమ్మ అకాలంగా మృతిచెందినారు ఇట్టి విషయాన్ని తెలుసుకున్న తాండూర్ మండల బీ.ఆర్.ఎస్ పార్టీ బీ.సి సెల్ అధ్యక్షుడు ఆర్.సి గౌడ్ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.మంగమ్మ గారి అంత్యక్రియలకు ఆర్థిక సహాయంగా 5000/- రూపాయలు అందించడం జరుగుతుంది. అన్నా అని పిలిస్తే పలికే నాయకుడే ఆర్ సి గౌడ్ గ్రామంలో ఏ చిన్న సంఘటన జరిగిన చలించిపోయి నాయకుడు ఏ చిన్న సంఘటన జరిగిన తానే ముందుండి నడిపించే నాయకుడు గ్రామంలో చిన్న పెద్దా తేడా లేకుండా ప్రతి కుటుంబానికి తానే పెద్ద కొడుకుగా ఆర్థిక సాయం గ్రామ ప్రజల మనన పొందుతున్న నాయకుడు ఆర్ సి గౌడ్ ఇట్టి కార్యక్రమంలో మల్కాపూర్ గ్రామ పెద్దలు పటేల్ మహేందర్ రెడ్డి, జెట్టుర్ అంజిలప్ప, కాశప్ప మరియు యువ నాయకులు మరియు ఆర్.సీ గౌడ్ యువసేన సభ్యులు పాల్గొనడం జరిగింది.