సూర్యాపేట జిల్లా అడిషనల్ ఎస్పీకి ఘన సన్మానం 

Uncategorized నల్లగొండ రాజాకియం సూర్యాపేట

సూర్యాపేట జిల్లా అడిషనల్ ఎస్పీకి ఘన సన్మానం 

 

 

మీ న్యూస్ ప్రతినిధి జనవరి 01:::సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అడిషనల్ ఎస్పీ మేక నాగేశ్వరరావు నివాసం వద్ద ప్రభుత్వం ఉత్తమ అవార్డు గ్రహీతగా ప్రకటించినందుకు మోతే మండలం సిరికొండ గ్రామ నివాసి అర్వపల్లి ఉపేందర్ సమాచార పౌర హక్కు ల సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు వారికి శాలువాలతో సత్కరించి సీట్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు వారు మాట్లాడుతూ ఇలాంటి పదవులు ఎన్నో ముందు ముందు రావాలని కొనియాడారు