వివాహ మహోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ 

Uncategorized నల్లగొండ రాజాకియం సూర్యాపేట

వివాహ మహోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ 

 

మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 5  :::: మోతే మండలం సర్వారం గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ ఉప్పుల మల్లయ్య యాదవ్ కుమారుని వివాహ మహోత్సవంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు బొల్ల మల్లయ్య యాదవ్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు ఈ యొక్క కార్యక్రమంలో టిఆర్ఎస్ జిల్లా నాయకులు ఏలూరు వెంకటేశ్వరరావు టిఆర్ఎస్ నాయకులు పల్స మాల్సుర్ మండల నాయకులు గ్రామ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు