కృత్తిక ఘనంగా జన్మదిన వేడుకలు

Uncategorized జన్మదిన వేడుకలు తెలంగాణ నల్లగొండ మోతే సూర్యాపేట

కృత్తిక జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు

    మీ:: న్యూస్.. అక్టోబర్::మోతే మండలంరాఘవపురం ఎక్స్ రోడ్ పజ్జురి నాగరాజు విజయల కుమార్తె కృతిక ఫస్ట్ జన్మదిన వేడుకలు నిర్వహించారు కేక్ కట్ చేసి ఆశీర్వదించారు ఒక కార్యక్రమంలో పజ్జూరి నారాయణ లక్ష్మి పజ్జురి మధు నవ్య మాజీ ఎంపీటీసీ మద్ది మధుసూదన్ రెడ్డి ఎస్సై వినయ్ కుమార్ మండల రాము బొడ్డు వెంకట్ మద్ది మధుసూదన్ రెడ్డి పజ్జురి ప్రవీణ్ పజ్జేరి పుల్లయ్య రేపల్లె సురేష్ రూప మణమ్మ పుల్లమ్మ లక్ష్మమ్మ కృష్ణవేణి ఉమా శంకర్ కోల రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు