తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఫెడరేషన్ (TPTLF) సన్మాన కార్యక్రమం
తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఫెడరేషన్ (TPTLF) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రైవేట్ విద్యాసంస్థల్లో సేవలందిస్తున్న ఉపాధ్యాయులను గౌరవించి, ప్రత్యేక సన్మానం
మీ:: న్యూస్ ప్రతినిధి మోతె మండలం మామిళ్లగూడెం శ్రీ వెంకటేశ్వర విద్యాలయం నిలయం లో ప్రవేట్ ఉపాధ్యాయులు సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో టిపిటిఎల్ఎఫ్ జిల్లా కన్వీనర్ . జె.నర్సిహారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారుమాట్లాడుతూప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సేవలను గుర్తిస్తూ గౌరవ సన్మానం చేయడం జరిగింది

ప్రైవేట్ ఉపాధ్యాయుల సంక్షేమం కోసంఉ పాధ్యాయ వెల్ఫేర్ బోర్డు
ఏర్పాటు చేయాలని, వారికి గుర్తింపు కార్డులు ప్రభుత్వ పథకాలలో ప్రవేట్ టీచర్స్ కు రిజర్వేషన్ అమలు చేయాలని ప్రవేట్ టీచర్లందరి కూడా హెల్త్ కార్డు ఇవ్వాలని అందించాలని *TPTLF జిల్లా కన్వీనర్ జె. నరసింహారావు* డిమాండ్ చేశారు. ప్రైవేట్ ఉపాధ్యాయులు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందేలా రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వానికి డమాడ్ చేసారు.. ప్రైవేట్ ఉపాధ్యాయుల సంక్షేమం కోసం ప్రభుత్వం నుండి మద్దతు అవసరమని, వారి హక్కుల కోసం నిరంతరం పోరాడతామని . ఈ కార్యక్రమంలో,, ఎండి జాన్మియా మాస్టర్. మీరాబియా సఫియా, మాస్టర్.ఎన్.నర్సయ్య.పుల్లయ్య.డి.లక్ష్మయ్య.జి..సునీత. సైదులు .ఎ సరిత. తదితరులు పాల్గొన్నారు