భారత ప్రధానికి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం..

Uncategorized జహీరాబాద్ తెలంగాణ రాజాకియం

భారత ప్రధానికి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం..

జహీరాబాద్ లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ

జహీరాబాద్‌లో ₹ 2,361 కోట్లతో 

మీ:ప్రతినిధి అశోక్

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం ముందు బిజెపి సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి గారి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ పాలాభిషేకం చేసిన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ పాటిల్ పాల్గొన్నారు ఈ కార్యక్రమం లో వారు మాట్లాడుతూ
 ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCEA) 12 కొత్త పారిశ్రామిక స్మార్ట్ సిటీలలో తెలంగాణలోని జహీరాబాద్‌ను ₹ 2,361 కోట్లతో కొత్త పారిశ్రామిక నగరంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రకటించి ఇక్కడున్న నిరుద్యోగ యువతకు , వ్యాపారస్తులకు, , మహిళలకు, రైతులకు యువతీ యువకులకు ఎంతో ఉపయోగపడుతుందని, దీంతో లక్ష 74 వేల మందికి ఉపాధి లభించడంతోపాటు.. దాదాపు పదివేల కోట్ల పెట్టుబడులు వస్తాయని, జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంతం కేంద్రంగా ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ నిర్మాణం జరుగుతుందని, 12500 ఎకరాలు విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు స్మార్ట్ సిటీని విస్తరించనుందని, మొదటి దశలో 3245 ఎకరాల్లో పనులు ప్రారంభమవుతాయని వారు అన్నారు. ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ నీ ప్రకటించినందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ కి, కేంద్ర మంత్రి శ్రీ అశ్విని వైష్ణవి కి, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి కి, కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ కి.ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంజి రెడ్డి , బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ నౌబాద్. జగన్నాథ్, స్టేట్ కౌన్సిల్ సభ్యులు విజేందర్రెడ్డి, అనిత పాటిల్, ఎక్స్ జెడ్పిటిసి విజయ్ మోహన్ రెడ్డి,జిల్లా నాయకులు నరసింహారెడ్డి, రాములు, అరుణ కౌలాస్ ,ప్రవీణ్ యాదవ్, మండల ఇన్చార్జిలు శ్రీనివాస్ గౌడ్, గొల్ల భాస్కర్, సుభాష్ రెడ్డి, శ్రీనివాస్ గుప్తా, పట్టణ అధ్యక్షులు విశ్వనాథ్ స్వామి, బిజెపి ఆయా మండల అధ్యక్షులు వైద్యనాథ్, ఓంకార్ యాదవ్, శ్రీకాంత్, బంటు విశ్వనాధ్, ఎంజి దుర్గయ్య, సీనియర్ నాయకులు సుమ అనిల్, నరేష్పాటిల్ ,శంకర్రెడ్డి,పాండురంగారెడ్డి, జగన్నాథ్ రెడ్డి, పూల సంతోష్ శ్రీనివాస్ రెడ్డి, అడ్వకేట్ బసవరాజ్, సురేష్ పురి, ప్రశాంత్ పాటిల్, పాలింకర్ సంతోష్, గంగువార్ మల్లేష్, రాఘవేందర్ నాయక్ ,వెంకట్, సంగారెడ్డి, రమేష్ రెడ్డి,సుభాష్ పాటిల్, యశ్వంత్ రావు పాటిల్, సిద్దయ్య స్వామి, మల్లికార్జున్ పాటిల్, శోభ రాణి,మంజుల కౌలాస్, జ్యోతి, జై శ్రీ, రమాదేవి, శేఖర్, దశరథ్ బూత్, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు