మాజీ జెడ్పిటిసిని పరామర్శించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు
మీ న్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 13 ::మోతే మండలం మండల పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మాజీ జడ్పిటిసి పందిళ్ళ పుల్లారావుని పరమశించి డాక్టర్లను ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు ఈ యొక్క కార్యక్రమంలో మోతే మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పులి ఈ దయ గౌడ్. గుండ్ల లక్ష్మారెడ్డి. అరవపల్లి గణేష్. తదితరులు పాల్గొన్నారు