నిర్మాణం కొరకు ఇవాళ భూమి పూజ 

Uncategorized సూర్యాపేట

నిర్మాణం కొరకు ఇవాళ భూమి పూజ 

 

యాదవ్ సంఘం సభ్యులు తో కొత్త గుడి నిర్మాణం 

 

ధర్మారం గ్రామం లో గంగ దేవమ్మ గుడి నిర్మాణం

 

అడ్డగూడూరు మండలం లోని 

మీ:న్యూస్:(29ఆగస్టు 2024)అడ్డ గూడూరు ప్రతినిధి శివ నవీన్
అడ్డగూడూరు మండలం లోని ధర్మారం గ్రామం లో యాదవుల ఆరాధ్య దైవం గంగ దేవమ్మ గుడి శిథిల అవస్థకు వచ్చిందని యాదవ్ సంఘం సభ్యులు అనుకొని కొత్త గుడి నిర్మాణం కొరకు ఇవాళ భూమి పూజ చేయించడం జరిగింది ఇందులో భాగంగా కన్నెబోయిన లింగమల్లు ( సారి గొల్ల ) కత్తుల రోశయ్య ( పెద్దగొల్ల ) కులస్తులు గ్రామస్తులు పాల్గొన్నారు