నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి 

Uncategorized నల్లగొండ మోతే రాజాకియం సూర్యాపేట

నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి 

మీ న్యూస్ ప్రతినిధి మోతే ఫిబ్రవరి 5::మోతే మండల కేంద్రంలోని మాజీ వార్డ్ మెంబర్ నిమ్మ గొంటిశ్రీకాంత్ తల్లి నిమ్మ గొంటి అంజమ్మ పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మోతేమండల పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పి నారు యొక్క కార్యక్రమంలో మండల నాయకులు గ్రామ కార్యకర్తలు అధిక సంఖ్యలో వచ్చి భౌతికయానికి నివాళులర్పించారు