సోమవారం ప్రజావాణి రద్దు. కలెక్టర్ 

Uncategorized తెలంగాణ నల్లగొండ సూర్యాపేట

సోమవారం ప్రజావాణి రద్దు. కలెక్టర్ 

సూర్యాపేట జిల్లా మీ న్యూస్ ప్రతినిధి ఫిబ్రవరి 01 ::వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక లు పూర్తయ్యే వరకు ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ తెలిపారు జిల్లాలలోని ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించి సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులు సమర్పించుటకు కలెక్టరేట్ కి రావద్దని సూచించారు ఉపాధ్యాయ ఎన్నిక ల ఎమ్మెల్సీ పూర్తయిన తర్వాత ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు