మోతే ప్రతినిధి జనవరి 28:: ఈ నెల 27న నమ్మదగిన సమాచారం మేరకు మోతే ఎస్సై యాదవేందర్ రెడ్డి తన సిబ్బందితో కలిసి మోతే మండలం పరిధిలోని మామిళ్ళగూడెం శివారులోని సింగరేణి టోల్ ప్లాజా సమీపంలో గల బాల భాస్కర్ విజయరామరాజు వెంచర్ లో ఉండగా ఎస్సై తన సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకున్నారు ముగ్గురు వ్యక్తు లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా శ్రీ రామ్ నగర్ చెందిన గుర్రం సాయికుమార్ భద్రాది కొత్తగూడెం జిల్లా అల్లూరి సీతారామరాజు కాలనీ చెందిన గుండి మురళీకృష్ణ భద్రాచలం రాజుపేట కాలనీకి చెందిన బానోత్ ఫణి కుమార్ లను అదుపులో తీసుకొని తనిఖీ చేయగా తొమ్మిది కేజీల పైగా గంజాయి ఉండటంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్లుగా కోదాడ డిఎస్పి శ్రీధర్ రెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపారు వాటితో పాటు రెండు సెల్ ఫోన్లు ఒక హీరో స్కూటీని స్వాధీనం చేసుకొని ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ తరలించామని తెలిపారు మునగాల సిఐ రామకృష్ణారెడ్డి. మోతే ఎస్సై యాదవేందర్ రెడ్డి. ఐడి పార్టీ హెడ్ కానిస్టేబుల్ బాల్తు శ్రీనివాస్. సతీష్ నాయుడు. ఎల్లారెడ్డి. బండి శ్రీనివాస్. తదితరులు పాల్గొన్నారు