ఆర్థిక సాయం అందజేసిన మాజీ ఎంపీపీ ముప్పని ఆశా శ్రీకాంత్ రెడ్డి
మోతే మీన్యూస్ ప్రతినిధి జనవరి 24::మోతే మండలం అప్పన్నగూడెం గ్రామంలో ఇటీవల మరణించిన మల్ల సీతమ్మ గారి దశ దిశ దిన కార్యక్రమానికి అప్పనగూడెం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోరిక మేరకు మాజీ ఎంపీపీ ముప్పై ఆశా శ్రీకాంత్ రెడ్డి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆర్థికంగా సీతమ్మ గారి కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. కావున అప్పన్నగూడెం గ్రామ కాంగ్రెస్ గ్రామ కమిటీ గ్రామ ప్రజలు ధన్యవాదాలు తెలిపారు