భూచన్ పల్లి గ్రామంలో తప్పని కరెంటు తిప్పలు
మీ ¦న్యూస్ : మర్పల్లి ప్రతినిధి రాజు

వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం భూచన్ పల్లి గ్రామంలో 10 వార్డ్ లో ఉస్కానెల్లి ఇంద్రమ్మ ఇంటి దగ్గర గత కొన్నీ రోజుల క్రితం కరెంటు తీగ తెగిపడింది సంబంధిత అధికారులు తెగిపోయిన కరెంటు తీగను స్థంబానికి వేయకుండా నేలపై వదిలేశారు కరెంటు AE కి డి ఈ గారికి చెప్పడం జరిగింది వారు సమస్యను పరిస్కారించలేదు ప్రస్తుతం స్పెషల్ ఆఫీసర్ పాలన కొనసాగుతున్నందు ప్రభుత్వ అధికారులు తమ ఇష్ట రాజ్యాంగ వ్యవరస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కరెంట్ యిస్తున్న బుచ్చన్ పల్లి గ్రామంలో నీ ఇంద్రమ్మ ఇంటి వద్ద కరెంట్ లేకపోవడం విడురంగ వుంది రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కరెంట్ యిస్తున్న దానిని ప్రజల వరకు తీసుకోపోవడంలో ప్రభుత్వ అధికారుల విఫలం అయినటే అని చెప్పుకోవాలి. ఇప్పటికైనా విద్యుత్ శాఖ సంబందించిన అధికారులు స్పందించి క్రింద పడివునా కరెంట్ తీగను స్థంభనికి బిగించి కరెంట్ వచ్చే విదంగా చేయాలనీ బుచ్చనపల్లి గ్రామస్తులు ఉస్కానెల్లి ఇంద్రమ్మ ప్రభుత్వనికి కోరుకుంటుంది ఉస్కానెల్లి అమర్నాథ్ రెడ్డి నాగభూషణం. మాట్లాడుతూ మా ఇంటి దగ్గర కరెంట్ లేకపోవడంతో రాత్రులో పాములు మా యింట్లో వస్తున్నాయి అని అన్నారు రాత్రి వేళలో ప్రాణాలు అర చేతిలో పెట్టుకొని బ్రతుకుతున్నాము ప్రభుత్వ అధికారులు మా ప్రాణాలతో చెగటం ఆడకుండా వెంటనే మా ఇంటి.ముందు వున్న. కరెంట్ స్థంబానికి కరెంట్ వైర్ బింగించి కరెంట్ వచ్చే విదంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు⊆