మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 9 :: మోతే మండల కేంద్రంలోని యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆరు దశాబ్దాల ప్రజల కలలను సహకారం చేస్తూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రసాదించిన నేటి తెలంగాణ అభివృద్ధి ప్రస్థానానికి కారణంగా కారణమైన తెలంగాణ తల్లిగా కొలిచే సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో మోతే మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వెలుగు వీరన్న మోతే గ్రామ శాఖ అధ్యక్షుడు గడ్డం రాంరెడ్డి ఏఐయుడబ్ల్యూఈసి జిల్లా చైర్మన్ దాస్ పార్టీ చిరంజీవి మాజీ సర్పంచ్ గురజాల వెంకన్న మాజీ ఉపసర్పంచ్ బొక్క ఎల్లారెడ్డి హనుమారెడ్డి సామ రాంరెడ్డి బొక్క వీరారెడ్డి బొడ్డు నరసయ్య అయితబోయిన వెంకన్న రేఖ మహేష్ తురక వీరస్వామి తదితరులు పాల్గొన్నారు