అర్ధరాత్రి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ యజమానులు
మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 7
మోతె మండల కేంద్రంలోని గత నెల రోజుల నుండి అర్ధరాత్రి దర్జాగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ యజమానులు. రాయి కుంట తండా నరసింహాపురం వడ్లకొండ నుండి కూడలి సర్వారం సిరికొండ మీదుగా రాఘవపురం ఎక్స్ రోడ్ ఫ్లై ఓవర్ కింది నుండి సూర్యాపేటకు తరలిస్తున్నారు అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిన కోరుచున్నాము