మీ న్యూస్ ప్రతినిధి ::మోతే మండలం రాఘవపురం ఎక్స్ రోడ్ నందు శ్రీరామ ఫంక్షన్ హాల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శంకర్ బట్లసోమేశ్వరరావు దిశ కర్మల పాల్గొని చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు ఈ యొక్క కార్యక్రమంలో కోల లింగయ్య గౌడ్ భాస్కర్ రెడ్డి దిలీప్ రెడ్డి రాచకొండ సోమయ్య కోలకృష్ణ కోల ఉపేందర్ తిరుపతి నాయక్ పాలకూరి సైదులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు