మోతే లో ఫోటో స్టూడియో ని ఓపెనింగ్ చేసిన ఫోటో గ్రాఫర్ యూనియన్ అధ్యక్షుడు
మీ:: న్యూస్ అక్టోబర్ 13.. మోతే మండల కేంద్రంలోని ప్రసాద్ డిజిటల్ స్టూడియో ఓపెనింగ్ చేసిన మోతే మండల అధ్యక్షుడు వేముల కృష్ణ గౌడ్ ప్రారంభించినారు ఈ యొక్క కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు శేఖర్ కోశాధికారి నవల లింగయ్య ఎలమంచి మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు స్టూడియో ని ఓపెనింగ్ చేసిన ఫోటో గ్రాఫర్ యూనియన్ అధ్యక్షుడు
మండల కేంద్రంలోని ప్రసాద్ డిజిటల్ స్టూడియో ఓపెనింగ్ చేసిన మోతే మండల అధ్యక్షుడు వేముల కృష్ణ గౌడ్ ప్రారంభించినారు ఈ యొక్క కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు శేఖర్ కోశాధికారి నవల లింగయ్య ఎలమంచి మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు