పైడిగుమ్మల్ ప్రేమియర్ లీగ్ క్రికెట్ టౌర్నమెంట్ విజేత పైడిగుమ్మల్ పోచమ్మ కట్ట టీమ్

Uncategorized కోహీర్ జహీరాబాద్ పైడి గుమ్మల్

పైడిగుమ్మల్ ప్రేమియర్ లీగ్ క్రికెట్ టౌర్నమెంట్ విజేత పైడిగుమ్మల్ పోచమ్మ కట్ట టీమ్

 మీ:: న్యూస్ అక్టోబర్ 12 సంగారెడ్డి…. జహీరాబాద్ కోహీర్ మండల పరిధిలో ని పైడిగుమ్మల్ లో పైడిగుమ్మల్ ప్రేమియర్ క్రికెట్ మ్యాచ్ లను నిర్వహించరు ముఖ్య అతిథులు గ డప్పు సలోమన్ ప్రవీన్.. కోతుర్ శ్రీకాంత్ హాజరు అయ్యారు.. ఈ టౌర్నామెంట్ లో మొత్తం పైడిగుమ్మల్ కు చెందిన నాలుగు టీమ్ లు పాల్గొన్నాయి ఇందులో పైడిగుమ్మల్ పోచమ్మ కట్ట పైడిగుమ్మల్ తండా టీంలు పైనలో తలపడాయి మొదట బ్యాటింగ్ చేసిన పైడిగుమ్మల్ తండా పది ఓవర్ లలో అరవై రెండు పరుగులు చేయగా పైడిగుమ్మల్ పోచమ్మ కట్ట టీమ్ ఎనిమిది ఓవర్ లలో విజయం సాధించారు… ఈ మ్యాచ్ లకు ముఖ్య అతిథులుగా హాజరైన డప్పు సలోమన్ ప్రవీన్ విన్నర్ ప్రైజ్ ఇరవై వేయిలు బహుమతి ఇవగా రన్నర్ ప్రైజ్ కొత్తూర్ శ్రీకాంత్ పదివేలు బహుమతులు గ ఇచ్చారు క్రికెట్ టౌర్నామెంట్ నిర్వహించినoదుకు డప్పు సలమన్ ప్రవీన్ కు కొత్తూర్ శ్రీకాంత్ కు యువకులు ప్రతేకమైన దన్యవాదములు తెలిపారు ఈ కార్యక్రమం లో గ్రామస్తులు దండు ప్రభాకర్ కాడి కర్ణాకర్ చీమలు నవీన్ వార్డ్ మెంబర్ అశోక్ లక్ష్మిమన్ ప్రశాంత్ చంటి నర్సింగ్ పావర్ బబ్లు దిలీప్ జెకోబ్ మోహినోదిన్ డప్పు అనిల్ క్రీడాకారులు యువకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మీ 31 న్యూస్ ప్రతినిధి కే అశోక్ జహీరాబాద్ ఇంచార్జ్