అమ్మవారి దీక్ష మాల ధరించిన భక్తులు

Uncategorized కూసుమంచి నల్లగొండ సూర్యాపేట

అమ్మవారి దీక్ష మాల ధరించిన భక్తులు

మీ:న్యూస్ సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్

 కూసుమంచి మండలంజీళ్ళ చెరువు గ్రామంలో భవాని దీక్ష మాల ఈరోజు నుండి 11 రోజులు చేపట్టడం జరుగుతున్నది అంబాల ఉమా విజయ భాస్కర్ ఈ యొక్క దీక్ష మాల ధరించిన భక్తులు  అమ్మవారికీ పండ్లు పంపిణీ చేయడం జరిగింది చేపట్టినారు గ్రామ ప్రజలందరూ చల్లగా ఉండాలని భగవంతుడు చల్లగా చూడాలని పిల్లాపాపలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో భవాని దీక్షలు అధిక సంఖ్యలో పాల్గొని భక్తులకు స్వాగతం పలికారు