గణపతి ప్రత్యేక పూజలు 

Uncategorized నల్లగొండ రాజాకియం సూర్యాపేట

గణపతి ప్రత్యేక పూజలు 

 విఘ్నేశ్వరునికి పూజలు నిర్వహించిన కీసర 

మీ:: న్యూస్ ప్రతినిధి 

మోతె మండలం భీక్య తండా గ్రామంలో శ్రీ గణపతి దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్నధాన కార్యక్రమం ప్రారంభించిన మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి, ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రేస్ కో ఆర్డినేటర్ ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పులి ఈదయ్య గౌడ్, గ్రామశాఖ అధ్యక్షులు హలవత్ స్వామి నాయక్, మాజీ ఎంపీటీసీ బానోత్ భాస్కర్, మాజీ సర్పంచ్ కొర్ర తిరుపతి నాయక్, గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు