⏩:-దస్తగిరి పేటకు చెందిన పద్మమ్మకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు
⏩'-కుటుంబ సభ్యులకు సీఎం రిలీఫ్ చెక్కు అందజేసిన మార్కెట్ కమిటీ మార్కెట్ వడ్డే శ్రీనివాస్
మీ న్యూస్ ప్రతినిధి:-వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం అంతరం అనుబంధ గ్రామం దస్తగిరి పేట బుడగ జంగం పద్మమ్మకు చెందిన సీఎం రిలీఫ్ ఫండ్ కింద 36000 వేల రూపాయలు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్ చేతుల మీదుగా దస్తగిరి పేట గ్రామానికి చెందిన బుడగ జంగం పద్మమ్మ కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ మధ్యలోనే డిశ్చార్జ్ చెయ్ సార్ స్వగ్రాహానికి వచ్చిన బుడగ జంగం పద్మమ్మకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సీఎం రిలీఫ్ పండు కింద దరఖాస్తు చేసుకోవడంతో ఆమెకు ప్రభుత్వ తరపున సీఎం రిలీఫ్ ఫండ్స్ చెక్కు మంజూరైనట్టు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్ తెలిపారు ఈ కార్యక్రమంలో అంతారం మాజీ సర్పంచ్ వడ్డె శేఖర్ బోడె అనంతయ్య సంగం శ్రీనివాస్ కోళ్ల లాలప్ప దస్తగిరి పేట చెందిన యువకుడు తదితరులు పాల్గొన్నారు