schedule Saturday, June 13, 2026

అనారోగ్యానికి గురైనా మనోజ్ కుమార్

calendar_today May 27, 2025
person meenewstelugu

అనారోగ్యానికి గురైనా మనోజ్ కుమార్

 ⏩:-ఉస్మానియా హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించి బి.సి సెల్ అధ్యక్షుడు ఆర్.సి గౌడ్

⏩:-ఉస్మానియా ఆసుపత్రికి చికిత్స పొందుతున్న మనోజ్ కుమార్ కు 

 ⏩:-తనవంతు సహాయంగా ఆర్థిక సహాయం ఆర్ సి గౌడ్ 

 

 తాండూర్ రూరల్  మీ న్యూస్ ప్రతినిధి:-తాండూరు మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన వెంకటేష్ కుమారుడు మనోజ్ కుమార్ అనారోగ్యానికి గురైనా విషయం ఆర్ సి గౌడ్ యువసేన సభ్యుల ద్వారా తెలుసుకున్న తాండూర్ మండల బీ.ఆర్.ఎస్ పార్టీ బి.సి సెల్ అధ్యక్షుడు ఆర్.సి గౌడ్ హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రికి చికిత్స పొందుతున్న మనోజ్ కుమార్ ను   పరామర్శించి వైద్య సేవల కోసం తనవంతు సహాయంగా ఆర్థిక సహాయం చేసి అనంతరమే ఉస్మానియా హాస్పిటల్ లో  డాక్టర్లతో మాట్లాడి మనోజ్ కుమార్ ఆరోగ్యం గురించి చర్చించారు, మనోజ్ కుమార్ త్వరగా కోలుకొని తన స్వగ్రాహానికి రావాలని ఆ దేవునికి ప్రార్థించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ యువ నాయకులు చిరంజీవి ఆర్.సి గౌడ్ యువసేన సభ్యులు తదితరులు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు.