మోతే మండల అన్ని శాఖల అధికారులకు BRS మండల పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము

Uncategorized రాజాకియం సూర్యాపేట

మోతే మండల అన్ని శాఖల అధికారులకు BRS మండల పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము

మీ న్యూస్ ప్రతినిధి కోల రవీందర్ గౌడ్,

మోతే మండలంలోని పాలేరు ఏరు(వాగు)ఉదృంభించి ప్రవాహం వచ్చి కూడలి సర్వారం ఉర్లుగొండ రామునితండ రంగాపురంతండ నరసింహపురం తుమ్మ గూడెం నేరడ్వాయి గోపతండ గొల్లగూడెం అన్నారుగూడెం గ్రామాలు జల దిగ్బందం జరిగి చాలా కుటుంబాలు ఆస్తి,పంటపొలాలు నష్టం వాటిల్లినవి.ప్రభుత్వం మరియు అధికారులు అర్హులను గుర్తించండి.అని మండల అధికారులకు చెప్పడం జరిగింది.ఇందులో భాగంగానే నిష్పక్షపాతంగా పరిశీలించి వారికీ బేధభిప్రాయం లేకుండా ముంపు గ్రామాలు ఏమైతే ఉన్నాయో అధికార యంత్రాంగం ప్రతి గడపకు మరియు పంట నష్ట పోయిన రైతులను గుర్తించి వారికి పరిహారం అందేలా చేర్యలు తీసుకోవాలని మోతే మండల BRS పార్టీ డిమాండ్ చేస్తున్నాము.లేని యెడల పరిహారం అందని ప్రజల తరుపున BRS పార్టీ పోరాటం చేస్తుంది