ఏసీబీ కి చిక్కినవిఆర్వో పరవాడ లక్ష్మణ్ రావు,తాడి కిరణ్
మీ న్యూస్ ప్రతినిధి ::అనకాపల్లి జిల్లా…మాకవరపాలెం తహశీల్దార్ కార్యాలయంలో అవినీతి అధికారుల పై ఏసీబీ పంజా ఏసీబీ కి చిక్కిన విఆర్వో పరవాడ లక్ష్మణ్ రావు,తాడి కిరణ్ భీమా బోయినపాలెం గ్రామంలో 7.015 సెంట్ల భూమి మ్యుటేషన్ చేయడానికి 15000 లంచం డిమాండ్..
లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండ్ గా ఏసీబీ కి చిక్కిన రెవెన్యూ అధికారులు.
డిఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయంలో క్షుణ్ణంగా తనిఖీలు.లంచం డిమాండ్ చేసిన ఫైల్ స్వాధీనం చేసుకున్న ఏసీబీ